ఈమెయిల్, సందేశకం లేదా మీ ఇష్టమైన సామాజిక నెట్వర్కుల ద్వారా మీ మిత్రులతో మరియు పరిచయాలతో టచ్లో ఉండండి. ట్విట్టర్, ఫేస్బుక్, MSN, ICQ, గూగుల్ టాక్, AIM, యాహూ మరియు ఇంకా చాలా నెట్వర్కులతో పరస్పరం కలుసుకొనుటకు మీకు కావలసినవాటిని లినక్స్ మింట్ సమకూర్చుతుంది.
ఉంచబడిన సాఫ్ట్వేర్
-
థండర్బర్డ్
-
పిడ్జిన్
-
Hexchat